మార్చి 13 ముందు జారీ చేసిన వీసాల రద్దు
- August 06, 2020
కువైట్: మార్చి 13కి ముందు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేయబడినట్లు అధికారులు ప్రకటించారు. అలాంటి వీసాలను పొందినవారు, కొత్త ప్రొసిడ్యూర్స్‌కి అనుగుణంగా సబ్‌మిట్ చేయాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మార్చి 13కి ముందు జారీ చేసిన వీసాల వేలిడిటీపై లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. విదేశాల్లో చిక్కుకుపోయినవారు దేశంలోకి ఎంటర్ అయ్యేందుకు ఈ వీసాలు ఇకపై ఉపకరించవు. గడువు తీరిన నేపథ్యంలో అవి ఉపయోగపడవని మినిస్ట్రీ చెబుతోంది. ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ మరియు గవర్నమెంటల్ విజిట్స్‌కి సంబంధించిన వీసాలు ఇందులో వున్నాయి. అథారిటీస్ అతి త్వరలో కొత్త మెకానిజంని కొత్త వీసాల దరఖాస్తు కోసం ప్రకటించే అవకాశం వుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?