3,000 కేసుల పరిష్కరణ.. 5 మిలియన్ సౌదీ రియల్స్ డ్యూ క్లియర్
- August 06, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన లేబర్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ వింగ్ 3,000కి పైగా కేసుల్ని గత రెండు నెలల్లో పరిష్కరించడం జరిగింది. అన్‌పెయిడ్ వేజెస్ వంటి సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ క్రమంలో 5 మిలియన్ సౌదీ రియాల్స్ విలువైన డ్యూస్ని క్లియర్ చేయడం జరిగింది. వర్చ్యువల్ రికాన్సిలియేషన్ సెషన్స్ ద్వారా సంబంధిత పార్టీస్‌తో చర్చించి, సమస్యల్ని పరిష్కరించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. వెబెక్స్ ద్వారా ఈ ప్రాసెస్ నడిచింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!