కార్ వ్రాపింగ్ కోసం అనుమతి పొందాల్సిందే
- August 06, 2020
ఒమాన్: కార్ వ్రాపింగ్ లేదా ఇతర మార్పులకు సంబంధించి వాహనదారులు అనుమతి పొందాల్సి వుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది. కార్ల ప్రేమికులు, తమ వాహనాల్ని వినైల్ ద్వారా ర్యాప్ చేయడం, ఒరిజినల్ పెయింటింగ్ స్థానంలో మార్పులు చేయడం వంటివి ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. షేప్, కలర్ లేదా కారుకి సంబంధించిన స్పెసిఫికేషన్స్‌లో ఏమైనా మార్పులు జరిగితే, అందుకు తగ్గ అనుమతులు పొందాల్సిందేనని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ముందస్తుగా అనుమతి తీసుకుని మాత్రమే మార్పులు చేయాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







