3,000 కేసుల పరిష్కరణ.. 5 మిలియన్ సౌదీ రియల్స్ డ్యూ క్లియర్
- August 06, 2020రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించిన లేబర్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ వింగ్ 3,000కి పైగా కేసుల్ని గత రెండు నెలల్లో పరిష్కరించడం జరిగింది. అన్‌పెయిడ్ వేజెస్ వంటి సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ క్రమంలో 5 మిలియన్ సౌదీ రియాల్స్ విలువైన డ్యూస్ని క్లియర్ చేయడం జరిగింది. వర్చ్యువల్ రికాన్సిలియేషన్ సెషన్స్ ద్వారా సంబంధిత పార్టీస్‌తో చర్చించి, సమస్యల్ని పరిష్కరించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. వెబెక్స్ ద్వారా ఈ ప్రాసెస్ నడిచింది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం