750 కిలోల ఇల్లీగల్ టొబాకో స్టఫ్ స్వాధీనం
- August 07, 2020అబుధాబి: అబుధాబి పోలీస్ సీఐడీ, 750 కిలోల ఇల్లీగల్ టొబాకో స్టఫ్‌ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. నస్వార్గా పిలిచే ఈ టొబాకో, ఆసియా వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఓ ట్రక్‌లోని డీజిల్ ట్యాంక్ లోపల ఈ స్టఫ్‌ని నిందితుడు దాచి, దాన్ని డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇల్లీగల్ టొబాకో గురించిన సమాచారం అందుకున్న సీఐడీ, అత్యంత చాకచక్యంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్