సౌదీ:అంబులెన్స్‌తోపాటు మాయమైన పేషెంట్
- August 07, 2020
జెడ్డా: సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీకి చెందిన అంబులెన్స్‌తో సహా రోగి మాయమైన ఘటన జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రి ప్రాంగణంలో చోటు చేసుకుంది. సమీపంలోని ఫ్యూయల్ స్టేషన్ నుంచి అంబులెన్స్‌ని స్వాధీనం చేసుకోగా, నిందితుడైన పేషెంట్ ఆచూకీ మాత్రం తెలియలేదు. పేషెంట్, అంబులెన్స్‌ని దొంగిలించే సమయంలో అక్కడున్నవారు గమనించి, ఆ యత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష