తిరిగి వచ్చే వలసదారులకోసం స్టేజ్‌ ప్లాన్‌ సిద్ధం

తిరిగి వచ్చే వలసదారులకోసం స్టేజ్‌ ప్లాన్‌ సిద్ధం

కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, కువైట్‌కి తిరిగొచ్చే వలసదారుల విషయమై కొన్ని రికమండేషన్స్‌ని తెరపైకి తెచ్చింది. ఇవి మూడు స్టేజీలలో అమలు చేస్తారు. డాక్టర్లు, నర్సులు, జడ్జిలు, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఆఫీసు సభ్యులు, టీచర్లను తొలి ఫేజ్‌లో తీసుకొస్తారు. దీనికోసం ఓ ఇన్వెంటరీ ప్రాసెస్‌ ఇప్పటికే నడుస్తోంది. రెండో స్టేజ్‌లో, దేశం వెలుపల తమ కుటుంబ సభ్యులున్నవారికి అవకాశం కల్పిస్తారు. మిగిలినవారికి మూడో ఫేజ్‌లో అవకాశం కల్పించనున్నారు. అయితే, ఇది కేవలం రికమండేషన్‌ మాత్రమేననీ, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అలాగే సంబంధిత శాఖలు దీనిపై సమాలోచనలు చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Back to Top