దుబాయ్‌:సైక్లింగ్‌ చేస్తూ కెమెరాలకు చిక్కిన షేక్‌ మొహమ్మద్‌

దుబాయ్‌:సైక్లింగ్‌ చేస్తూ కెమెరాలకు చిక్కిన షేక్‌ మొహమ్మద్‌

దుబాయ్‌:దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌, ఎమిరేట్‌ అంతటా సైక్లింగ్‌ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దుబాయ్‌ వాటర్‌ కెనాల్‌ మీదుగా షేక్‌ మొహమ్మద్‌తోపాటు మరో 20 మంది సైక్లింగ్‌ చేస్తూ కన్పించారు. వీరంతా షేక్‌ జాయెద్‌ బ్రిడ్జిపైనున్న వాటర్‌ ఫౌంటెయిన్‌ ఫిక్చర్‌ వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ కూడా ఈ ఫొటోల్ని షేర్‌ చేశారు.

 

Back to Top