బహ్రెయిన్‌లో కొత్తగా 418 కరోనా పాజిటివ్ కేసులు
- August 08, 2020
బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా 418 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. 331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 225 మంది వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు. ముగ్గురికి ట్రావెల్ హిస్టరీ వుంది. కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 159కి చేరింది. ఇప్పటిదాకా బహ్రెయిన్‌లో 9,395 కరోనా పరీక్షలు ఆగస్ట్ 7న జరిగాయని మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 40,276గా వుంది. ప్రస్తుతం 40 మంది కరోనా బాధితుల పరిస్థితి విషమంగా వుంది. 2832 మందికి వైద్య చికిత్స అందుతోంది.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది. 2,872 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..