ఖతార్: 267 కరోనా పాజిటివ్ కేసులు
- August 08, 2020
మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 8న దేశంలో కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 296 మంది రికవర్ అయ్యారు. కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 112650 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 3030 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 182 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 2895 కరోనా టెస్టులు జరిగాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







