యూఏఈలోని ఓ టవర్‌లో అగ్ని ప్రమాదం
- August 08, 2020
యూఏఈ: అబుదాబీ సివిల్ పోలీస్, అబుదాబీలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ మంటల్ని చాకచక్యంగా ఆర్పివేశారు. అయితే, ఈ సందర్భంగా పలువురికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అల్ నహ్యాన్ రెసిడెంట్స్, ఓ అపార్ట్మెంట్లో పెద్ద యెత్తున శబ్దం విన్పించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్ మమూరా డిస్ట్రిక్ట్‌లోని అల్ మర్వు స్ట్రీట్‌లో గల భవనంలోని ఏడవ అంతస్తులో అ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ట్రక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రెసిడెంట్స్‌ని హుటాహుటిన అక్కడినుంచి ఖాళీ చేశారు. సమీపంలోని భవనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?