సౌదీ అరేబియా లో కొత్తగా 1,428 కోవిడ్-19 కేసులు నమోదు

- August 09, 2020 , by Maagulf
సౌదీ అరేబియా లో కొత్తగా 1,428 కోవిడ్-19 కేసులు నమోదు

రియాద్:సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్‌ 9న దేశంలో కొత్తగా 1,428 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.1,599 మంది రికవర్‌ అయ్యారు. కాగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారు.ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.దేశంలో మొత్తంగా 2,88,690 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వాటిల్లో 33,488 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 3,167 మంది ప్రాణాలు కోల్పోయారు.  


Saudi Arabia reports 1,428 new Covid-19 cases

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com