ఎట్టకేలకు కువైట్ నుంచి ఇండియాకి పయనమైన విమానం
- August 11, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడ్డ సంక్షోభం తర్వాత తొలిసారిగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండియాకి 322 మందితో కూడిన విమానం బయల్దేరింది. ఢిల్లీకి ఈ విమానం బయల్దేరినట్లు అధికారులు వివరించారు. కాగా, విజయవాడతోపాటు చెన్నయ్, ముంబై, హైద్రాబాద్ అలాగే కొచ్చిన్ నగరాలకి రానున్న రోజుల్లో విమానాలు నడపనున్నారు. ఉదయం 10 గంటలకు కువైట్ నుంచి ఢిల్లీకి విమానం బయల్దేరడం ఆనందంగా వుందని అల్ తాయెర్ గ్రూప్ వెల్లడించింది. కాగా, జజీరా ఎయిర్ వేస్ ఓ విమానాన్ని విజయవాడ విమానాశ్రయానికి నడుపుతోంది. కాగా, ఇండియా నుంచి కువైట్‌కి ఎలాంటి షెడ్యూల్డ్ విమానాలూ నడపడంలేదు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







