డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- August 11, 2020
రియాద్: సౌదీ బోర్డర్ గార్డ్స్, భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టుని రట్టు చేశారు. పెద్ద మొత్తంలో హాషిష్‌ని కింగ్‌డవ్‌ులోకి స్మగుల్ చేస్తుండగా సదరన్ బోర్డర్స్ వద్ద బోర్డర్ గార్డ్స్ ఆ యత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ మిస్‌ఫెర్ బిన్ ఘన్నామ్ అల్ కురైని మాట్లాడుతూ, స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకుని భారీ స్థాయిలో హాషిష్‌ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న హాషిస్ 948 కిలోలుగా అఫధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతను పౌరుడేననీ, రియాద్ రీజియన్‌లో గతంలో పలు కేసులతో నిందితుడికి సంబంధం వుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







