'మనం సైతం' ఆధ్వర్యంలో చిత్రపురి వాసులకు కరోనా పరీక్షలు!!
- August 12, 2020
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలలో భయాందోళనలు పోగొట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా పరీక్షలు వాహనం ద్వారా నిర్వహించాలని "మనం సైతం"కాదంబరి కిరణ్ విజ్ఞప్తి చేయగా మంత్రివర్యులు ఈటెల రాజేంద్ర GHMC వారి సౌజన్యంతో మొబైల్ టెస్ట్ సెంటర్ ను చిత్రపురిలో ఏర్పాటు చేశారు.
చిత్రపురి నాయకులు వినోద్ బాల, వల్లభనేని అనిల్ బృందం సారధ్యంలో... చిత్రపురి కాలనీ వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విజయవంతం చేసినందుకు 'మనం సైతం' కాదంబరి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు!!
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?