గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత హఠాన్మరణం
- August 12, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రాజీవ్ త్యాగి మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. కాగా, గత అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయనను ఉత్తర ప్రదేశ్‌లో మీడియా ఇన్చార్జిగా నియమించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిగా పనిచేశారు.
తాజా వార్తలు
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్







