యూఏఈ వెదర్‌: దుబాయ్‌, అబుదాబీల్లో వేడి వాతావరణం

యూఏఈ వెదర్‌: దుబాయ్‌, అబుదాబీల్లో వేడి వాతావరణం

యూఏఈ:దుబాయ్‌లో వెదర్‌ కండిషన్‌ కాస్త వేడిగా వుంటుంది. ఆకాశం పూర్తిస్థాయిలో క్లియర్‌గా వుంటుంది. ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి చేరుకుంటాయి. గాలుల వేగం గంటకు 23 కిలోమీటర్లుగా వుంటుంది. అబుదాబీలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు వుంటాయి. ఉష్ణోగ్రత 39 డిగ్రీలకు పెరుగుతుందనీ, గాలుల వేగం గంటకు 19 కిలోమీటర్లు వుంటుందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిటియరాలజీ పేర్కొంది. రాత్రి వేళల్లో అలాగే ఉదయం వేళల్లో మిస్ట్‌ అలాగే ఫాగ్‌ ఫార్మేషన్‌ వుండొచ్చు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దుబాయ్‌, అబుదాబీల్లో 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు వుంటాయి.

Back to Top