బహ్రెయిన్:వాటర్ గార్డెన్ పనులను పరిశీలించిన వర్క్స్ మినిస్టర్
- August 16, 2020
మనామా:ఐకానిక్ గార్డెన్ గా బహ్రెయిన్ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గార్డెన్ ను పట్టణ ప్రణాళిక, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్సమ్ బిన్ అబ్ధుల్లా ఖలఫ్ పరిశీలించారు. పనుల్లో పురోగతిని అడిగి తెల్సుకున్నారు. ప్రస్తుతం వాటర్ గార్డెన్ ప్రాజెక్టులో జరుగుతున్న రెండో దశ పనులన్నింటి పరిశీలించిన మంత్రి..ప్రాజెక్టును మరికొద్ది నెలల్లో ప్రారంభించాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా పనుల్లో ఇంకా వేగం పెంచాలని ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు. మొత్తం 6 హెక్టార్లలో చేపట్టిన ఈ వాటర్ గార్డెన్ లో 12,349 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సరస్సును ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అహ్లాదం కలిగించేలా పచ్చని మొక్కలతో ఏకో ఫ్రెండ్లీగా రూపొందించనున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!