యూఏఈలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..
- August 16, 2020
యూఏఈ: యూఏఈలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగి... రికవరీలు తగ్గాయి. శనివారం 283 కొత్త కేసులు నమోదు కాగా 98 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 64,102కు చేరితే... కోలుకున్న వారు 57,571 మంది అయ్యారు. అలాగే నిన్న సంభవించిన రెండు కొత్త మరణాలతో కలిపి ఇప్పటికే 361 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం యూఏఈలో 6,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మరోవైపు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ముమ్మరంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







