ఒమన్ లో కొత్తగా 188 కరోనా పాజిటివ్ కేసులు,6 మరణాలు
- August 19, 2020
మస్కట్:ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 19న దేశంలో కొత్తగా188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.211 మంది రికవర్ అయ్యారు.కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 83,606 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటి దాకా మొత్తం 603 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 78,188 మంది పూర్తిగా రికవరీ అయ్యారు
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం