హెచ్ఐసీసీలో 'సెలబ్రిటీ ప్లే ఆఫ్' నిర్వహించారు
- February 07, 2016
క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఈ వ్యాధి బారిన పడిన చిన్నారులను ఆదుకునేందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం క్యూర్ ఫౌండేషన్ చేపట్టిన 'క్యాన్సర్ క్రూసేడర్స్ ఇన్విటేషన్ గోల్ఫ్ కప్ 2016' ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 'సెలబ్రిటీ ప్లే ఆఫ్' నిర్వహించారు. సినీతారలు రకుల్‌ప్రీత్‌సింగ్, లక్ష్మిమంచు, మధుశాలినితోపాటు షీటీమ్స్ చీఫ్ స్వాతిలక్రా, ఐఏఎస్ అధికారి క్రిస్టినా చొంగ్తూ, అపోలో ఆసుపత్రి జేఎండీ సంగీతారెడ్డి విచ్చేసి సరదగా గోల్ఫ్ ఆటలో పాలుపంచుకున్నారు.ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, వ్యాపారవేత్త సప్తాలా రెడ్డి, క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి.విజయ్ ఆనంద్‌రెడ్డి, శశికళారెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







