ప్రయాణీకులకు డొమెస్టిక్ క్వారంటైన్ రద్దు చేసిన బహ్రెయిన్
- August 20, 2020
మనామా:దేశంలోకి వచ్చే ప్రయాణీకులకు డొమెస్టిక్ క్వారంటైన్‌ని రద్దు చేస్తూ బహ్రెయిన్ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ఆగస్ట్ 16 మధ్య ప్రయాణీకుల్ని పరీక్షించగా కేవలం 0.2 శాతం ప్రయాణీకులు మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టేట్ కో-ఆర్డినేషన్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దేశంలోకి వచ్చేవారు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకునే విమానం ఎక్కాలని బహ్రెయిన్ చెబుతోంది. కాగా, అవసరమైతే హోం క్వారంటైన్ ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తామని ముందుగానే హామీ పత్రం ప్రయాణీకులు ఇవ్వాల్సి వుంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..