కువైట్:రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల
- August 21, 2020
కువైట్ సిటీ:గడచిన 24 గంటల్లో కొత్తగా 622 కరోనా పాజిటివ్ కేసులు కువైట్లో నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోల్చితే 53 కేసులు తక్కువగా నమోదయ్యాయి గడచిన ఇరవై నాలుగు గంటల్లో. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో 78,767. కాగా, 94 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికత్స అందుతోందని మినిస్ట్రీ పేర్కొంది. ఇదిలా వుంటే, కువైట్లో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 577,588గా నమోదైంది. గడచిన ఇరవై నాలుగ్గంటల్లో 4,337 టెస్టులు జరిగాయి. 871 మంది కరోనా నుంచి కోలుకున్నారు గత 24 గంటల్లో. మొత్తం 70,642 మంది కోలుకున్నారు ఇప్పటిదాకా.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు