బహ్రెయిన్ లో మెగాస్టార్ ద లెజెండ్ బుక్ ఆవిష్కరణ
- August 22, 2020
మనామా:మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా బహ్రెయిన్ లో సల్మానియా హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.మేము సైతం బహ్రెయిన్ అధ్యక్షుడు రాయుడు వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.మెగస్టార్ ద లెజెండ్ పుస్తక్కాన్ని అఖిల భారతీయ చిరంజీవి యువత ప్రెసిడెంట్ రవనం స్వామి నాయిడు ఆదేశాల మేరకు బహ్రెయిన్ లో ఆవిష్కరించారు.మేము సైతం బహ్రెయిన్ అధ్యక్షుడు రాయుడు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ...సేవా మార్గానికి సేనాధిపతి మంచికి మార్గదర్శి మెగాస్టార్ చిరంజీవి అని తెలిపారు.ఈ వేడుకల్లో ఉప్పుటూరి వెంకటెశ్వర్లు,అనంద్ రాకుర్తి,ఆషా-మురళి కృష్ణ దంపతులు,శ్రీకాంత్,రాజేష్,రామకృష్ణ ,గోపాలకృష్ణ,చంద్ర మౌలి,మానె రాజేష్,నాగేంద్ర తదితరులు పాల్గోన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







