సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- November 11, 2025
రియాద్: ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, రియాద్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ అలీ అల్-యాహ్యాను కలిశారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య సోదర మరియు చారిత్రక సంబంధాలను సమీక్షించారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న విషయాలను కూడా వారు చర్చించారు.
సమావేశం తరువాత మంత్రులు సౌదీ-కువైట్ సమన్వయ మండలి మూడవ సమావేశంలో పాల్గొన్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కౌన్సిల్ సమావేశం ముగింపులో నాలుగు అవగాహన ఒప్పందాలపై (MoUలు) సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







