ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- November 11, 2025
దోహా: దోహాలో కీలకమైన అల్ ఖోర్ కార్నిష్ స్ట్రీట్ ను 4 రోజులపాటు మూసివేయనున్నారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ అథారిటీ తెలిపింది. రెండవ దశ పునరుద్ధరణ పనుల కోసం రోడ్డును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు వెల్లడించారు.
నవంబర్ 13 నుండి నవంబర్ 15 వరకు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. వాహనదారులు ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని అథారిటీ అధికారులు సూచించారు. రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను ఫాలో కావాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి, సురక్షితంగా తమతమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







