భారత్ లో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
- August 23, 2020
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది.దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 69,239 కేసులు నమోదవగా... 912 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 30,44,941కి చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 56,706 కి చేరింది. కాగా.. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 7,07,668 ఉండగా... 22,80,567 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







