9,000 బహ్రెయినీ దినార్స్ దొంగతనం, ఇద్దరి అరెస్ట్
- August 24, 2020
మనామా:మామీర్లోని ఓ కంపెనీ నుంచి 9,000 బహ్రెయినీ దినార్స్ దొంగిలించిన కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. నిందితులు 31 మరియు 33 ఏళ్ళ వ్యక్తులని పోలీస్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ఫిర్యాదు అందించిన వెంటనే విచారణ ప్రారంభించడం జరిగిందనీ, నిందితుల్ని ట్రేస్ చేసి అరెస్ట్ చేశామనీ, దొంగిలించిన డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నామని డైరెక్టర్ జనరల్ తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







