సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్స్ స్క్రూటినీకి టీమ్ ఏర్పాటు చేసిన క్యాబినెట్
- August 25, 2020
కువైట్: క్యాబినెట్, ఛైర్మన్ ఆఫ్ ది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (సిఐటిఆర్ఎ) ఇంజనీర్ సలీం ముతైబ్ అల్ ఒజైనాహ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది సోషల్ మీడియా స్క్రూటినీ కోసం. సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్స్ సహా సంబంధిత ప్లాట్ఫావ్స్ు స్క్రూటినీ చేసేలా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విధివిధానాల్ని కూడా నిర్దేశించడం జరిగింది. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..