ఇండియాలో మృతి చెందిన బహ్రెయిన్ స్టాఫ్ నర్స్
- August 25, 2020
మనామా: హమాద్ టౌన్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ సెంటర్లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోన్న మలయాళీ మహిళ భవ్య, క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయారు. చెంగనూర్‌లోని అలప్పుజాకి చెందినవారు భవ్య. ట్రీట్మెంట్ నిమిత్తం బహ్రెయిన్ నుంచి సొంత ప్రాంతానికి చేరుకున్న భవ్య ఆరోగ్యం కాస్త మెరుగు పడింది. అనంతరం ఆమె బహ్రెయిన్‌కి చేరుకున్నారు. కానీ, అనూహ్యంగా మళ్ళీ ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్మెంట్ నిమిత్తం స్వదేశానికి వెళ్ళడం జరిగింది. రీజినల్ క్యాన్సర్ సెంటర్, తిరువనంతపురంలో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. భవ్యకు భర్త మనోజ్, తొమ్మిదేళ్ళ కుమార్తె వున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!