సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్స్‌ స్క్రూటినీకి టీమ్ ఏర్పాటు చేసిన క్యాబినెట్‌

- August 25, 2020 , by Maagulf
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్స్‌ స్క్రూటినీకి టీమ్ ఏర్పాటు చేసిన క్యాబినెట్‌

కువైట్: క్యాబినెట్‌, ఛైర్మన్‌ ఆఫ్‌ ది కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ (సిఐటిఆర్‌ఎ) ఇంజనీర్‌ సలీం ముతైబ్‌ అల్‌ ఒజైనాహ్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది సోషల్‌ మీడియా స్క్రూటినీ కోసం. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్స్‌ సహా సంబంధిత ప్లాట్‌ఫావ్స్‌ు స్క్రూటినీ చేసేలా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విధివిధానాల్ని కూడా నిర్దేశించడం జరిగింది. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com