52 డిగ్రీల స్థాయిలో దుబాయ్ వాతావరణం
- August 25, 2020
దుబాయ్‌లో వాతావరణం 52 డిగ్రీల స్థాయిలో వేడి అనుభవాన్నిస్తుంది. అరేబియా వెదర్ అంచనాల ప్రకారం, వాతావరణం క్లియర్‌గా వుంటుంది. ఉష్ణోగ్రతలు పగటి పూట 39 డిగ్రీలకు చేరుకుంటాయి. రాత్రి వేళల్లో 33 డిగ్రీల ఉష్ణోగ్రత వుంటుంది. కాగా, షార్జాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకోవచ్చు. రాత్రి వేళల్లో ఇది 32 డిగ్రీలుగా వుంటుంది. అబుదాబీలో 36 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, 34 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. యూఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, అత్యధిక ఉష్ణోగ్రత జబెల్లో 23.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..