ప్రయాణీకులకు మాత్రమే ఎయిర్‌పోర్ట్ బిల్డింగ్‌లోకి అనుమతి
- August 25, 2020
కువైట్ సిటీ:డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ - కువైట్, ప్రయాణీకులు మాత్రమే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తున్నామనీ, ప్రయాణీకులకు సహాయకులుగా వచ్చేవారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రయాణీకుల్ని పంపించేందుకు, వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చేవారికి ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించబోమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తేల్చి చెప్పింది. హెల్త్ అథారిటీస్ చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ లోపల ఎక్కువ జనం గుమికూడకుండా వుండేందుకు తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







