ఒమన్‌లో కొత్తగా 187 కరోనా పాజిటివ్ కేసులు
- August 27, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 187 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85005 కాగా, 79608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 650 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. గడచిన 24 గంటల్లో 199 మంది కోలుకున్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ, మాస్క్‌లు ధరించాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







