తల్లిదండ్రులకు సెలవులు ప్రకటించిన ప్రెసిడెంట్
- August 30, 2020యూఏఈ: అప్పుడే పుట్టిన తమ బిడ్డను చూసుకునేందుకు ఐదు రోజుల పెయిడ్ లీవ్ ను పొందవచ్చని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవులు పురుష, మహిళా ప్రైవేటు రంగ ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. శిశువు పుట్టినప్పటి నుండి అతను / ఆమె ఆరు నెలల వయస్సు వరకు సెలవు పొందవచ్చు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి