రేపటి నుంచి సౌది ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం
- August 31, 2020
దమ్మామ్: ఆరవ ఎడిషన్ సౌదీ ఫిలిం ఫెస్టివల్, మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కల్చర్ అండ్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ దమ్మావ్ు, కింగ్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ (ఇతారా)తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫిలిం కమిషన్ - మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ కార్యక్రమానికి మద్దతునిస్తోంది. ఆరు రోజులపాటు ఫెస్టివల్ జరుగుతుంది. సౌదీ ఫిలింస్ అలాగే ఫిలిం మేకర్స్‌కి ఇది చాలా ప్రత్యేకమైన ఈవెంట్. డిస్కన్ ప్యానెల్స్, సింపోసియా, అవార్డ్స్ ప్రెజెంటేషన్, స్క్రీనింగ్స్ ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణలు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు