రేపటి నుంచి సౌది ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభం

- August 31, 2020 , by Maagulf
రేపటి నుంచి సౌది ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభం

దమ్మామ్: ఆరవ ఎడిషన్‌ సౌదీ ఫిలిం ఫెస్టివల్‌, మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కల్చర్‌ అండ్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ దమ్మావ్‌ు, కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ కల్చర్‌ (ఇతారా)తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫిలిం కమిషన్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌ ఈ కార్యక్రమానికి మద్దతునిస్తోంది. ఆరు రోజులపాటు ఫెస్టివల్‌ జరుగుతుంది. సౌదీ ఫిలింస్‌ అలాగే ఫిలిం మేకర్స్‌కి ఇది చాలా ప్రత్యేకమైన ఈవెంట్‌. డిస్కన్‌ ప్యానెల్స్‌, సింపోసియా, అవార్డ్స్‌ ప్రెజెంటేషన్‌, స్క్రీనింగ్స్‌ ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణలు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com