అబుధాబి:నాన్‌ ముస్లింస్‌ కోసం అన్ని ప్రార్ధనా స్థలాలూ రీ-ఓపెన్‌

- August 31, 2020 , by Maagulf
అబుధాబి:నాన్‌ ముస్లింస్‌ కోసం అన్ని ప్రార్ధనా స్థలాలూ రీ-ఓపెన్‌

అబుధాబి:నాన్‌ ముస్లింస్స్‌ కోసం అన్ని ప్రార్థనా స్థలాలూ పునఃప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి 30 శాతం కెపాసిటీతో ప్రారంభిస్తూ అథారిటీస్‌ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా, పిల్లలు అలాగే పెద్దలు కూడా ఈ రెలిజియస్‌ పేస్‌లలో రిట్యువల్స్‌ చేసుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేని వృద్ధులకూ వీటిల్లోకి ప్రవేశం వుంటుంది. ప్రధాన ప్రార్థనలు మాత్రమే ఈ ప్రార్థనా స్థలాల్లో అనుమతి పొందాయి. ఇతరత్రా కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. అబుదాబీలోని ప్రధాన చర్చిలు సెంట్‌ జోసెఫ్‌ కేథడ్రల్‌ అలాగే సెంట్‌ జార్జి ఆర్థోడాక్స్‌ చర్చ్‌ వంటివి మాత్రమే ప్రస్తుతం ఓపెన్‌ అయి వున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com