నిజ్వా, ఇబ్రా ఆసుపత్రుల్ని సందర్శించిన హెల్త్‌ మినిస్టర్‌

- September 01, 2020 , by Maagulf
నిజ్వా, ఇబ్రా ఆసుపత్రుల్ని సందర్శించిన హెల్త్‌ మినిస్టర్‌

మస్కట్‌:మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ సైది, సోమవారం అల్‌ దఖ్లియా గవర్నరేట్‌లోని నిజ్వా ఆసుపత్రిని సందర్శించారు. అలాగే ఆయన నార్త్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌లోని ఇబ్రా ఆసుపత్రిని కూడా సందర్శించారు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో సేవలందిస్తోన్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరింతగా ఇక్కడి సౌకర్యాల్ని మెరుగుపర్చడంపై సిబ్బంది అలాగే రోగుల అభిప్రాయాల్ని స్వీకరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com