యువ సౌదీలకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కార్యక్రమం
- September 01, 2020
మక్కా: సౌదీ డేటా అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్లా బిన్ షరాఫ్ అల్ ఘామ్ది, మక్కా రీజినయన్‌కి చెందిన 100 మంది సౌదీ యువకులు, యువతులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు డాటా విభాగాల్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు. 5వ మక్కా కల్చరల్ ఫోరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. డేటా అకానమీ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే సరికొత్త అంకంలోకి అడుగు పెట్టామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. గ్లోబల్ డేటా వాల్యూవ్‌ు 2015లో 15 జెటా బైట్స్ వుండగా అదిప్పుడు 50 జెటా బైట్స్‌కి పెరిగిందని అన్నారు. 2025 నాటికి ఇది 175 జెటాబైట్స్‌కి చేరుకుంటుందని చెప్పారాయన. గ్లోబల్ ఎకానమీకి సంబంధించి డాటా కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. 2030 నాటికి కింగ్‌డవ్‌ు అడ్వాన్స్‌డ్ అకానమీ షేర్ 12.4 శాతంగా వుంటుందని ఆకాంక్షించారు ఘామ్ది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు