నిజ్వా, ఇబ్రా ఆసుపత్రుల్ని సందర్శించిన హెల్త్ మినిస్టర్
- September 01, 2020
మస్కట్:మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది, సోమవారం అల్ దఖ్లియా గవర్నరేట్‌లోని నిజ్వా ఆసుపత్రిని సందర్శించారు. అలాగే ఆయన నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని ఇబ్రా ఆసుపత్రిని కూడా సందర్శించారు. ఈ సందర్బంగా కరోనా నేపథ్యంలో సేవలందిస్తోన్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరింతగా ఇక్కడి సౌకర్యాల్ని మెరుగుపర్చడంపై సిబ్బంది అలాగే రోగుల అభిప్రాయాల్ని స్వీకరించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







