ప్రముఖ రోడ్డుకి సుల్తాన్ కబూస్ పేరు
- September 01, 2020
కువైట్: కువైట్ ఎమిర్ ఆదేశాల మేరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఏడవ రింగ్ రోడ్డుకి సుల్తాన్ కబూస్ పేరు పెట్టడం జరిగింది. కువైట్‌లోని ప్రధానమైన అతి పెద్ద రోడ్లలో సెవెన్త్ రింగ్ రోడ్డు కూడా ఒకటి. కువైట్‌లోని ఒమన్ ఎంబసీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలాగే కువైట్ మునిసిపల్ కౌన్సిల్, సుప్రీం ఆర్డర్స్ ద్వారా సెవెన్త్ రింగ్‌రోడ్డుకి సుల్తాన్ కబూస్ పేరు పెట్టడాన్ని అభినందించింది. ఎమిర్ షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ సబా, దివంగత సుల్తాన్ కబూస్, అందించిన సేవల్ని కొనియాడుతూ, జిసిసి దేశాల మధ్య ఐక్యత, సహకారం వంటి విభాగాల్లో సుల్తాన్ కుబూస్ అత్యద్భుతమైన సేవలందించారని అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







