జహ్రాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు
- September 02, 2020
కువైట్: జహ్రా రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇసుక ట్రక్, రెండు కార్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కువైట్ దిశగా వెళుతున్న రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జహ్రా గవర్నరేట్ బిల్డింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ఫైర్ ఫైటింగ్ బృందాలు సులైబికత్, తాహిర్ మరియు జహ్రాల నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..