170 నర్స్ పోస్టులు పౌరులకి
- September 02, 2020
ఒమాన్: 170కి పైగా ఒమనీ నర్సులు, హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో తమ బాధ్యతల నిర్వహణను ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్‌కి సంబంధించిన హెల్త్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇప్పటిదాకా నర్సులుగా పనిచేస్తోన్న వలసదారుల స్థానంలో ఈ ఎంపికలు జరిగాయి. వలసదారులు పనిచేస్తోన్న వివిధ శాఖల్లో, వారి స్థానంలో స్థానికులకు అవకాశం కల్పిస్తున్న విషయం విదితమే. సోహర్ హాస్పిటల్‌లో 62 మంది, సలాలాలోని సుల్తాన్ కబూస్ ఆసుపత్రిలో 36 మంది, ఇబ్రా ఆసుపత్రిలో 32 మంది, బని బు అలి హాస్పిటల్‌లో 18 మంది, సుర్ ఆసుపత్రిలో 8 మంది, కసబ్ ఆసుపత్రిలో 5 మంది, అల్ బురైమి ఆసుపత్రిలో ఇద్దరు, హైమా ఆసుపత్రిలో ఒక నర్స్ నియామకం జరిగింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







