హవాలా ప్రొవైడర్స్‌కి సంబంధించి మాండేటరీ రిజిస్ట్రేషన్‌ ఫ్రేమ్ వర్క్‌

- September 03, 2020 , by Maagulf
హవాలా ప్రొవైడర్స్‌కి సంబంధించి మాండేటరీ రిజిస్ట్రేషన్‌ ఫ్రేమ్ వర్క్‌

దుబాయ్‌: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ యూఏఈ, మాండేటరీ రిజిస్ట్రేషన్‌ ఫ్రేమ్ వర్క్‌ని హవాలా ప్రొవైడర్స్‌ లేదా ఇన్‌ఫార్మల్‌ మనీట్రాన్స్‌ఫర్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ కోసం రూపొందించడం జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్‌ సిస్టమ్, రిజిస్ట్రర్డ్‌ హవాలా ప్రొవైడర్స్‌ రెగ్యులేషన్‌కి అనుగుణంగా రూపొందించారు. యూఏఈ ఫైన్షాయల్‌ సిస్టమ్ ని సేఫ్‌గార్డ్‌ చేసేలా దీన్ని రూపొందించడం జరిగిందని సిబియుఎఈ పేర్కొంది. హవాలాదార్స్‌కి సంబంధించి అన్ని యాక్టివిటీస్‌ రిజిస్ట్రేషన్స్‌కి లోబడి వుండాలి. ఆంటీ మనీ లాండరింగ్‌, కౌంటరింగ్‌ ఫైనాన్సింగ్‌ ఆఫ్‌ టెర్రిజం రెగ్యులేషన్స్‌కి లోబడి ఇవి పనిచేయాల్సి వుంటుంది. హవాలా ప్రొవైడర్స్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టవ్‌ు అత్యంత పాదర్శకంగా వుంటుంది. నిబంధనల్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలుంటాయి. భారీ జరీమానాలతోపాటు, జైలు శిక్షలూ ఎదుర్కోవాల్సి వస్తుంది ఉల్లంఘనులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com