గల్ఫ్ దేశాల్లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
- September 03, 2020గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్,కువైట్,ఒమన్,ఖతార్,సౌదీ అరేబియా,యూఏఈ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు కోవిడ్ నిభందనలు పాటిస్తూ గల్ఫ్ జన సైనికులు జరుపుకున్నారు.జన సైనికులు సేవా కార్యక్రమాలతో పాటు,కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
గల్ఫ్ దేశాల నుంచి మాతృ భూమి సేవలో భాగంగా రోడ్ల నిర్మాణం ,కోవిడ్ ప్రభావం వలన గల్ఫ్ లో చిక్కు కొని పోయిన వారిని ప్రత్యేక విమానాలలో స్వదేశనికి పంపడం జరిగింది.అలాగే ఆక్సిజన్ సీలిండెర్స్ లో 50 పైగా ఇవ్వడం ,గల్ఫ్ వలస కార్మికులకు భరోసా బీమా ప్రీమియం చెల్లింపు ,రక్త దానం ,వరద ప్రాంతాలలో ఆహార పదార్దాలు పంపిణీ, కళాకారులకు చేయూత, దేవాలయ అర్చకులకు తోడ్పాటు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఆర్ధిక సహాయం,పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..