గల్ఫ్ దేశాల్లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
- September 03, 2020
గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్,కువైట్,ఒమన్,ఖతార్,సౌదీ అరేబియా,యూఏఈ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు కోవిడ్ నిభందనలు పాటిస్తూ గల్ఫ్ జన సైనికులు జరుపుకున్నారు.జన సైనికులు సేవా కార్యక్రమాలతో పాటు,కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
గల్ఫ్ దేశాల నుంచి మాతృ భూమి సేవలో భాగంగా రోడ్ల నిర్మాణం ,కోవిడ్ ప్రభావం వలన గల్ఫ్ లో చిక్కు కొని పోయిన వారిని ప్రత్యేక విమానాలలో స్వదేశనికి పంపడం జరిగింది.అలాగే ఆక్సిజన్ సీలిండెర్స్ లో 50 పైగా ఇవ్వడం ,గల్ఫ్ వలస కార్మికులకు భరోసా బీమా ప్రీమియం చెల్లింపు ,రక్త దానం ,వరద ప్రాంతాలలో ఆహార పదార్దాలు పంపిణీ, కళాకారులకు చేయూత, దేవాలయ అర్చకులకు తోడ్పాటు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ఆర్ధిక సహాయం,పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?