గంటకు 220 కిలోమీటర్ల వేగం:ఒకరి అరెస్ట్‌

- September 05, 2020 , by Maagulf
గంటకు 220 కిలోమీటర్ల వేగం:ఒకరి అరెస్ట్‌

మస్కట్‌: ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా అత్యంత వేగంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో ఈ మేరకు ఓ వీడియో క్లిప్పింగ్‌ హల్‌చల్‌ చేస్తోందనీ, దాని ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్‌ చేశామనీ, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com