ఇండియాకి సలాం ఎయిర్ ప్రత్యేక విమానాలు
- September 05, 2020
మస్కట్: సలాం ఎయిర్, ప్రత్యేక విమానాల్ని ఇండియా, ఇరాన్, సుడాన్ మరియు ఈజిప్ట్లకు నడపనుంది. ఇండియాకి సంబంధించి లక్నో, న్యూ ఢిల్లీ, హైద్రాబాద్, ముంబై, బెంగళూరు తితదితర డెస్టినేషన్స్ వున్నాయి. లక్నోకి సెప్టెంబర్ 11, 16 తేదీల్లో విమానాల్ని నడపనున్నారు. ఢిల్లీకి సెప్టెంబర్ 12న, హైద్రాబాద్‌కి సెప్టెంబర్ 13న, ముంబైకి సెప్టెంబర్ 15న, ముంబైకి సెప్టెంబర్ 15న, బెంగళూరుకి సెప్టెంబర్ 15న విమానాల్ని నడుపుతారు. ప్రయాణీకులు కోవిడ్ నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ఆయా డెస్టినేషన్స్ నుంచి మస్కట్‌కి కూడా తిరుగు ప్రయాణాలకు విమానాలు నడుపుతున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







