22 రోజుల్లో 400 కన్స్యుమర్ ఫిర్యాదులు
- September 05, 2020
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీకి 400కి పైగా ఫిర్యాదులు కేవలం 22 రోజుల్లోనే కన్స్యుమర్స్ నుంచి వచ్చాయి. ఈ మేరకు కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ (పిఎసిపి) ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 25 నుంచి ఆగస్ట్ 15 వరకు మొత్తం 420 ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఫిర్యాదుల్ని అందుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఫుడ్ కన్స్యుమబుల్స్, రెస్టారెంట్స్ అలాగే కేఫ్‌లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, కాంట్రాక్టింగ్ మరియు బిల్డింగ్ మెటీరియల్స్, వెహికిల్ రిపెయిర్ వర్క్ షాప్‌లు వంటివాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిల్లో వున్నాయి. కన్స్యుమర్స్తో సంప్రదించి ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటూ, ఈ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..